కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య మహేశ్వరం నియోజకవర్గo పరిధిలోని కందుకూరు, మహేశ్వరం మండలాలలో మంఖాల్, ఫ్యాబ్ సిటీ, హార్డ్వేర్ పార్క్, ఎయిర్పోర్ట్ గేట్, తుక్కుగూడ, దేవేందర్ నగర్ కాలనీ లలో ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ లతో జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. డీజేతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. దత్తు నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్మగల రాజు దేవేంద్ర గౌడ్, యాదగిరి, బ్రహ్మచారి, సాయి చంద్రశేఖర్, శ్రీరాములు, రమేష్, భాస్కర్, సాంసంగ్, యాదగిరి,...