కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి
ఎంటీఏ ఆర్ఈఓయు టెక్నాలజీస్ యాజమాన్య నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఐటీయూ ర్యాలీ కంపెనీలో పని చేస్తున్న 350 మంది ఫిక్స్ టర్మ్ కార్మికులను పర్మినెంట్ చేసే వరకు పోరాటం ఆగదు సీఐటీయూ మల్కాజ్‌గిరి సహాయ కార్యదర్శి ఐలపురం రాజశేఖర్ మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ రిపోర్టర్ టీ. రమేష్ (07 ఆగస్ట్ 2026) : గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఎంటీఏఆర్ఈఓయు టెక్నాలజీస్ యాజమాన్య నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ అక్రమంగా తొలగించిన ఫిక్స్ టర్మ్ కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని సీఐటీయూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కమిటీ...