కార్మికుల హక్కులను హరిస్తున్న బీజేపీ
నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై మేడే స్ఫూర్తితో పోరాడుదాం తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ కార్పోరేట్ కంపెనీల యజమానులకు కార్మికుల శ్రమను దోచి పెట్టడానికి బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను అరిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ విమర్శించారు. మేడే స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు....