కార్మిక చట్టాలు అమలు చేయాలి – సీఐటీయూ 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్ : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దశలవారి పోరాటాల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముందు ధర్నా చేసి ఎమ్మెల్యే పర్సనల్ అసిస్టెంట్ సంతోష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి...