కార్మిక పోరాటాలకు అండ ఎర్రజెండ
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్ కార్మికులకు, కర్షకులకు పేదలకు అండ ఎర్రజెండా అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టజీవులకు అండగా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న జెండా ఎర్రజెండా అని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రతి సమస్య పైన గలమెత్తుతూ రైతుల పక్షాన,కార్మికుల పక్షాన, కూలీల పక్షాన,ఉద్యోగుల...