కాళీమాత దర్శనానికి పోటెత్తిన భక్తజనం
ఫలక్‌నుమాలో అమావాస్య సందడి మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి నార్కెట్‌పల్లి శైలేష్ కుమార్ : అమావాస్య సందర్భంగా ఫలక్‌నుమా కాళీమాత ఆలయం వద్ద వేలాది మంది భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే చాంద్రాయణగుట్ట చౌరస్తా నుండి భక్తులు లైన్లో గంటల తరబడి వేచి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య రోజు కాళీమాతను దర్శించుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకంతో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద భక్తుల రద్దీతో ట్రాఫిక్‌కు తీవ్ర...