కీసరి అంజయ్యకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : మంఖల్ లో దివంగత కీసరి అంజయ్య మృతిపట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె అంజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సతీమణి పుష్పమ్మ ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో అంజయ్య అన్న కుమారుడు తుక్కుగూడ మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ సామెల్ రాజ్, రాజు, ప్రణయ్ కుటుంబ సభ్యులు, కుమార్తెలు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్...