కుటుంబ సభ్యులతో బోనం సమర్పించిన బోరెడ్డి అయోధ్య రెడ్డి 

మన తొలివెలుగు | యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (4 అక్టోబర్2026) : శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆదివారం బోనం ,బియ్యం మొక్కలు సమర్పించారు , వారికి ఆలయ చైర్మన్ తోటకూరి వెంకటేష్ యాదవ్ స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో తోటకూరి విజయలక్ష్మి 12 వార్డు కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి, తోటకూరి పోచమ్మ, ఉడుత అమరేందర్, మేకల లింగస్వామి మరియు అలయ...