కుటుంబ సలహా కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరిలో సెంటర్ ను ప్రారంభించిన భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మన తొలివెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ కుటుంబ సలహా కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. శనివారం డీఆర్డీఎ-సెర్ప్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఉచిత కుటుంబ సలహా కేంద్రం (జెండర్ రిసోర్స్ సెంటర్) ను మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.....