కూన శ్రీశైలంగౌడ్ ఫామ్ హౌస్ కు కూతవేటు దూరం

కూన శ్రీశైలంగౌడ్ ఫామ్ హౌస్ కు కూతవేటు దూరం కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల ఆధిపత్య పోరులో అభివృద్ధికి నోచుకోని ఉషోదయ కాలనీ (హంసరాజు లేఔట్ ) పార్క్  మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం పరిధిలోగల ఉషోదయ కాలనీ గా పిలుచుకుంటూ రికార్డుల్లో హంసరాజు లేఔట్ గా పేరున్న ఉన్న ఈ కాలనీ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. కాలనీలోనే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ బందువులకు కు చెందిన ఫామ్ హౌస్ ఉన్నపటికీ బీఆర్ఎస్...