కేంద్రం విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ మన తొలివెలుగు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (29 జులై 2026) : ఢిల్లీ విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యంపై దాడి అని, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలతో పరిపాలన చేయలేరని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం రాఘవేంద్ర కన్వెన్షన్ హాల్లో సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డీ ఇమ్రాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి...