మతలబేంటో..? కేవలం 2 ఇళ్ళు @ రూ. 70 లక్షల సీసీ రోడ్డు 

ప్రారంభించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి  వందల ఇండ్లు ఉన్న కాలనీలకు మొండి "చెయ్యి" డ్రైనేజీ, సీసీ రోడ్లు, మౌలిక వసతులు కరువు  కమీషన్ల కోసం.. ఎమ్మెల్యేను తప్పుదారి పట్టిస్తున్న అధికారులు  ప్రజలు లేని చోట రూ. 70 లక్షలు రోడ్డు పాలా..? ఇదెక్కడి చోద్యం.. అంటూ ముక్కున వేలేసుకుంటున్న స్థానిక ప్రజలు..!  మేం పన్నులు కట్టడం లేదా..? అంటూ ప్రశ్నిస్తున్న పలు కాలనీల ప్రజలు   మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి ప్రజల కొరకు.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఆయన....