క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం 

మాజీ వైస్ ఎంపీపీ, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి  గెలుపొందిన విజేతలకు వెంకట్రామిరెడ్డి, గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రధాన  మన తొలివెలుగు, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్  క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుడ్యానికి ఎంతో దోహదం చేస్తాయని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచ్ కొత్త మాలే మల్లారెడ్డి అన్నారు. ధరూర్ మండలం నాగర్ దొడ్డి గ్రామ స్థాయి...