క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అంగన్వాడీలు అరికట్టాలి
మన తొలివెలుగు,నాగర్ కర్నూల్ ప్రతినిధి విజయకాంత్ ప్రజా పాలన - ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం లో మండల స్థాయి సమావేశం మంగళవారం పాత కలెక్టరేట్ లోని ఐసిడిఎస్ భవనంలో జరిగింది. ముఖ్య అతిథులు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అడ్డుకోవటంలో అంగన్వాడి కార్యకర్తలు సిబ్బంది చురుగ్గా పనిచేయాలని అన్నారు. మండల రెవెన్యూ అధికారి సబితారాణి,ఉపతాసిల్దార్ కిరణ్ కుమార్,మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హాజరై పలు సూచనలు చేశారు.నాగర్ కర్నూలు ఇన్చార్జి...