గట్ల పంచాయతీకి.. ఓ నిండు ప్రాణం బలి
మన తొలివెలుగు, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి గడ్డం సుధాకర్ గట్ల పంచాయతీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలంలోని మద్దెల బండ తండాలో చోటు చేసుకుంది. మద్దెల బండ తండాకు చెందిన చంద్రు నాయక్, బొడియ రాములు పొలాలు పక్క పక్కనే ఉన్నాయి. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా భూమి సరిహద్దుల విషయంలో తీవ్రస్థాయిలో గట్ల పంచాయతీ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు...