గులాబీ జెండ.. తెలంగాణ ప్రజలకు కొండంత అండ

బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ మన తొలివెలుగు : కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ లో మాజీ వార్డ్ మెంబర్, డివిజన్ ఉపాధ్యక్షులు ఎం.డీ మసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గులాబీ జెండ.. తెలంగాణ ప్రజలకు కొండంత అండ అని, తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి చక్కటి వేదిక పార్టీ కార్యాలయాలు...