గ్రామాలలో ఆర్ఎంపీ వైద్యుల ఆగడాలను అరికట్టాలి
సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్ ఆర్.ఎం.పీ డాక్టర్లు కాంటీన్ జెన్సి మందులు ఇచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ అన్నారు. శుక్రవారం బిజినపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఆర్.ఎం.పీ లు ప్రధమ చికిత్స కేంద్రాలను ఒక్కొక్క ఊర్లో రెండు మూడు ఏర్పాటు చేసుకొని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు. హైడోస్ మందులు...