ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను మోత్కూర్ పట్టణంలో శుక్రవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద పార్టీ మండల అధ్యక్షుడు పోన్నెబోయిన రమేష్, పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతికి కేటీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన నిండు...