ఘనంగా గాజనబోయిన హర్షిత, గంగ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం 

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి  నల్లగొండ జిల్లా, చండూరు మండలం, దోనిపాముల గ్రామానికి చెందిన గాజనబోయిన శ్రీనివాసులు, సునీత దంపతుల ముద్దుల కూతుర్లు, కీర్తిశేషులు గాజనబోయిన ఎల్లయ్య మనమరాళ్లు హర్షిత, గంగ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం బంగారుగడ్డ ఎస్.ఆర్.బీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా కనుల పండుగగా నిర్వహించారు. నూతన పట్టు వస్త్రాల అలంకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు నాయనమ్మ మారమ్మ, బాబాయ్ ఏడుకొండలు, చిన్నమ్మ అనురాధ, అమ్మమ్మ , తాతయ్యలు నీలమ్మ , కట్ట...