ఘనంగా జక్కార్తి వైష్ణవి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం
మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండలం, వావిళ్ళపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ జక్కార్తి రాజు అరుణ దంపతుల ముద్దుల కూతురు, కుమారుడు, జక్కార్తి నరసింహ, సుగుణమ్మ మనుమరాలు, మనమడు వైష్ణవి, ఆదర్శ్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం వావిళ్ళపల్లి గ్రామంలోని ఎల్ ఫంక్షన్ హాల్ లో కుటుంబ సభ్యుల, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు గ్రామం ప్రజల మధ్య ఘనంగా కనుల పండుగగా నిర్వహించారు. నూతన పట్టు వస్త్రాల అలంకరణ మహోత్సవం...