ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జై తెలంగాణ, జై బీజేపీ, జై మోడీ మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలాపూర్ మండలం, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 62వ వార్డులో భారతీయ జనతా పార్టీ బడంగ్‌పేట్ క్లస్టర్ ఉపాధ్యక్షుడు క్యారగారి అరవింద్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కోపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతీయ జనతా పార్టీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేసి, తెలంగాణ చిన్నమ్మగా...