ఘనంగా దోతి ఫంక్షన్
జీహెచ్ఎంసీ పరిధిలోని మీర్ పేట్ డివిజన్ లో గల ఎస్ .వై ఆర్ కన్వేషన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మదరీ శ్రీనివాస్ కుమారులు చిరంజీవులు వరుణ్, సిద్దు ల దోతీ ఫంక్షన్ లో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి , మార్కెట్ కమిటి డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి, గిరి ముదిరాజ్ తదితరులు. మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య