ఘనంగా పేదల పక్షపాతి కామ్రేడ్ కొలుపుల మల్లేశం 36వ వర్ధంతి

మల్లేశం సేవలు మరువలేనివి   సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి జహంగీర్ మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్  భువనగిరి పేద ప్రజలకు, కష్టజీవులకు అండగా నిలిచి వారి వైపు పోరాడిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ కొలుపుల మల్లేశం చేసిన సేవలు మరువలేమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డీ జహంగీర్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని హనుమాన్ వాడలో భూ ఉద్యమ నిర్మాత, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కామ్రేడ్ కొలుపుల మల్లేశం 36వ వర్ధంతి ఘనంగా...