తుర్కాపురం గ్రామంలో జెండా ఆవిష్కరించిన జనగాం పాండు
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్
తుక్కుపురం గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తుక్కాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పుట్ట వీరేశం, మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రసాల మల్లేశం, మాజీ ఎంపీటీసీ నల్లమాస సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు రసాల శేఖర్, మాజీ ఉపసర్పంచ్ పడమటి జైపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ముంత సతీష్, ఉపసర్పంచ్ రసాల లింగస్వామి,,పార్టీ సీనియర్ నాయకులు రత్నాపురం పురుషోత్తం, కొల్లోజీ వెంకటచారి, గూడూరు బాలీరెడ్డి, రసాల మల్లయ్య, జనగాం మహేష్, జక్కిడి శేఖర్ రెడ్డి, వార్డ్ మెంబెర్స్ దొమ్మాట దేవేందర్,ముంత రమేష్, రాచకొండ పాండు, కాసాని వెంకటేష్, ఎదునిరి చంద్రపాల్, పాశం దేవేందర్, పాశం నరేష్, పాశం మధు, రత్నాపురం పాండు పాల్గొన్నారు.