ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
తుర్కాపురం గ్రామంలో జెండా ఆవిష్కరించిన జనగాం పాండు మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ తుక్కుపురం గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తుక్కాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పుట్ట వీరేశం, మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రసాల మల్లేశం, మాజీ ఎంపీటీసీ నల్లమాస సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు...