ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
దేవరకొండలో సేవా కార్యక్రమాలతో ఘనంగా సంబరాలు మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి సాయి కిషోర్ కనుగుల : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవరకొండలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, సీనియర్ నాయకులు వాజిద్ పాషా ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసిన అనంతరం కార్యకర్తలు కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కేటీఆర్ పుట్టినరోజు...