ఘనంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజల గుండెచప్పుడు అలుపెరగని ప్రజా బాటసారి, జనం మెచ్చిన సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజల గుండెచప్పుడు అలుపెరగని ప్రజా బాటసారి ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయంగా.. భావించే మాజీ విద్యాశాఖ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడులను మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాసవి...