ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
రాహుల్ గాంధీ 56వ జన్మదినం సందర్భంగా చాంద్రాయణగుట్టలో కాంగ్రెస్ శ్రేణుల సేవా కార్యక్రమాలు మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి నార్కెట్‌పల్లి శైలేష్ కుమార్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ జన్మదినాన్ని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు . చాంద్రాయణగుట్ట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బోయ నాగేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోయ నాగేష్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పుట్టినరోజును సేవా...