ఘనంగా స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ మొదటి వార్షికోత్సవం 

ముఖ్య అతిధిగా హాజరైన బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్  మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : జీడిమెట్ల డివిజన్ సుచిత్రలోని స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యరంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక మార్పులతో రోగ నిర్ధారణ, రోగానికి చికిత్సలో బయో ఫైర్ అనే నూతన టెక్నాలజీతో అత్యుత్తమ సేవలను అందించడం ప్రజల పట్ల వారికి...