చినుకు పడితే చాలు చిత్తడే

రహదారి చెరువు కుంటలా మారుతున్న వైనం సమస్యను పరిష్కరించాలని సర్పంచిని, అధికారులను వేడుకుంటున్న కాలనీవాసులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :   మహేశ్వరం మండల కేంద్రంలోని 12వ వార్డు బుడగ జంగాల కాలనీ లో పాత విజయలక్ష్మి థియేటర్ వెనకాల చినుకు పడితే చాలు కాలనీ మొత్తం బురద మయంగా మారి కాలనీ వాసులు ఈ రహదారిలో ప్రయాణించాలంటే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా డ్రైనేజ్ ఏర్పాటు చేసినా కూడా రహదారి సమాంతరంగా లేకుండా ఎత్తు పల్లాలుగా...