చిన్నారులలో శారీరక మానసిక అభివృద్ధి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించాలి

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే.రవికుమార్ మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్  జిల్లా లోని ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల్లో శారీరిక, మానసిక అభివృద్ధిలోని లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వెంటనే తగిన చికిత్స అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ తెలిపారు. ఆర్.బి.ఎస్.కే సంచార వైద్య బృందాల ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఐదు సంవత్సరాలలోపు చిన్నారులను పరీక్షించి, అంగవైకల్యం మానసిక, శారీరక పెరుగుదలలో లోపాలను, ఆలస్యాలను గుర్తించే...