చిరుజల్లులు కురిస్తేనే చెరువును తలపిస్తున్న విశాఖ నగర్ ఫేస్-1 ప్రధాన రహదారి
సీసీ రోడ్డు వేయండి మహా ప్రభో అంటున్న కాలనీవాసులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని 57వ డివిజన్ పరిధి అల్మాస్ గూడలోని విశాఖనగర్ డివిజన్ ఫేస్ -1 ప్రధాన రహదారు మార్వాడీ దేవాలయం సమీపంలో సీసీ రోడ్డు అద్వానంగా ఉందని అభివృద్ధి చేయాలని విశాఖ నగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. శ్రీరామ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి అధికారులను కోరారు. వారు కాలనీ సంక్షేమ సభ్యులు, కాలనీ వాసులతో కలిసి చెరువును...