చెత్త ‘కొప్పుల’ నరసన్న..!

మాజీ కార్పొరేటర్ కంపు రాజకీయాలు..!?  చెత్త వసూళ్లలో తన పేరు బయటికి రావడంతో బెంబేలు..! ట్రాక్టర్ డ్రైవర్ ని ఒత్తిడి చేసి వీడియో రిలీజ్..? ట్రాక్టర్ డ్రైవర్ నోట్లో మట్టి..!  కాలనీ వాసులు తీసిన వీడియో మార్ఫింగ్ అంటూ బుకాయింపు నిజాలు రాస్తే భుజాలు తడుముకున్న కొప్పుల..! ఆటోనగర్ డంపింగ్ యార్డ్ కేంద్రంగా రాజకీయ దుమారం కాలనీవాసులు రిలీజ్ చేసిన వీడియో [video width="464" height="832" mp4="https://manatolivelugu.in/wp-content/uploads/2026/10/VID-20261013-WA1104-1.mp4"][/video] మన తొలివెలుగు | ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ పరిధిలో ఉన్న ఆటోనగర్ డంపింగ్...