చెరువులలో పెరుగుతున్న గుర్రపు డెక్క తో ప్రజలు పరేషాన్
కాంగ్రెస్ ప్రభుత్వ మాత్రం చెరువులను విస్మరించి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతుంది మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య చెరువులలో పెరుగుతున్న గుర్రపు డెక్క తో దోమలు వృద్ధి చెందడం ముక్కు పుటలు అదిరిపోయే దుర్గంధమైన వాసన రావడంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారనీ మీర్పేట్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి అన్నారు. శంషాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువులను మీర్ పేట్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్...