చేనేతను కాపాడండి

సూరారం డివిజన్ మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ  గాజుల రామారం లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు  మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ రిపోర్ట‌ర్ టీ. రమేష్ (07 ఆగస్ట్‌2026) : చేనేత రంగాన్ని ప్ర‌భుత్వం కాపాడాల‌ని, నేత‌న్న‌ల‌కు త‌గిన న్యాయం చేయాల‌ని సూరారం డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ మంత్రి స‌త్య‌నారాయ‌ణ కోరారు. శుక్ర‌వారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఉమ్మడి గాజుల రామారం డివిజన్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు సాయినాథ్ నేత ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...