చైతన్య తేజం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఎస్ ప్రతాప్ రెడ్డికి దక్కిన అరుదైన గౌరవం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో చైతన్య తేజం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఎస్. ప్రతాప్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మీర్ పేట్ బాలాపూర్ చౌరస్తాలో 2009 లో చిన్నగా 40 మంది విద్యార్థుల నుండి 400 పైచిలుకు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయిలో జూనియర్ కాలేజ్ కి మంచి పేరు గుర్తింపు తెచ్చింది. అదేవిధంగా సోషల్ యాక్టివిటీలో తను సంపాదించిన దాంట్లో...