జనం మెచ్చిన పరిచయం అక్కర్లేని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

సబితా ఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన- సాంబశివ మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేసే నాయకురాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ అన్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలాపూర్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో...