జనావాసాల మధ్య ఫ్యాక్టరీ.. బోయిన్‌పల్లిలో కలకలం
• నివాసాల మధ్య ఫ్యాక్టరీపై కాలనీవాసుల ఆగ్రహం • అనుమతులపై అనుమానం, తీవ్ర ఆగ్రహం • అగ్నిప్రమాద భయంతో స్థానికుల్లో ఆందోళన • తక్షణ తనిఖీతో యూనిట్ నిలిపివేయాలని డిమాండ్ • నివాసల మధ్య పరిశ్రమకు ఎలా అనుమతులు ఇస్తారు.? అంటూ ప్రశ్నల వర్షం మన తొలివెలుగు, బోయిన్ పల్లి ప్రతినిధి హబీబ్ : ప్రజలు నివసించే ప్రాంతాల్లో పరిశ్రమలు, తయారీ యూనిట్లు నిర్వహించడంపై భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని మణికంఠ కాలనీలో నిర్వహిస్తున్న వాహనాల సీట్...