జల్ పల్లి లో గ్యాస్ ప్లాంట్ లో బ్లాస్ట్. భయాందోళనకు గురైన జల్ పల్లి వాసులు

ప్లాంట్లో పని చేస్తున్న ఇద్దరికీ సమీపంలో ఉన్న కార్ షెడ్ లో పని చేస్తున్న ఇద్దరికీ గాయాలు  మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  జల్ పల్లి లో హాస్పిటల్ కు సరఫరా చేసే గ్యాస్ ప్లాంట్ లో బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో అక్కడ పార్క్ చేసిన లారీలు, గ్యాస్ సరఫరా చేసే ఆటోలు గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి. అందులో పనిచేస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తి నష్టం భారీగా జరిగింది. భయాందోళనకు గురైన జల్ పల్లి పరిసర వాసులు పరుగులు...