జిమ్మీ యాదయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కూన శ్రీశైలంగౌడ్

మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్ కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ తండ్రి జిమ్మీ యాదయ్య కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైన సందర్భంగా బుధవారం ఏఎమ్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన దశదిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.