జిల్లెలగూడలో తార్ కారు బీభత్సం
పాలు పంపిణీ చేస్తున్న ఓకే ఇంటికి చెందిన ఇద్దరి అన్నదమ్ములకు తీవ్ర గాయాలు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : మద్యం మత్తులో తార్ కారును అతి వేగంగా నడపడంతో బీభత్సం సృష్టించింది. ఈ సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దాసరి నారాయణ కాలనీలో ఉదయం చోటు చేసుకుంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడా స్వాగత్ గ్రాండ్ హోటల్ ఎదురుగా, శ్రీ మణికంఠ జనరల్ స్టోర్ సమీపం (గల్లీ)లో గల శ్రీహర్ష సారీ సెంటర్ వద్ద...