జిల్లెలగూడ చందన చెరువును డంపింగ్ యార్డ్ గా మార్చారు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : చందన చెరువును జీహెచ్ఎంసీ అధికారులు డంపింగ్ యార్డ్ గా మార్చారని మీర్ పేట్ మాజీ బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి మండిపడ్డారు. జీ హెచ్ఎంసీ బడంగ్ పేట్ సర్కిల్ - 16 పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు చుట్టు ప్రక్కల కాలనీ వాసులు అక్కడికి వచ్చే మార్నింగ్ వాకర్స్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన చెరువును సందర్శించారు. చెరువులో నుండి తీసిన గుర్రపు డెక్కను తీసే కార్యక్రమాన్ని గత నెల రోజుల...