జూన్ 9 లోపు ఎట్టి పరిస్థితుల్లో జనగణన పూర్తి చేయాలి
మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య జనగణనలో సూపర్వైజర్ లు, ఎన్యూమరేటర్ల పాత్ర ఎంతో కీలకమని డిప్యూటీ కమిషనర్ , ఇంఛార్జి అధికారి బీ. వెంకట్ రామ్ తెలిపారు. జల్ పల్లి సర్కిల్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించి, వారు కోరిన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ఇది దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని, ప్రజలు అందించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని పేర్కొన్నారు. జనగణన కార్యక్రమంలో...