యదేచ్చగా అక్రమ నిర్మాణం..!?

శరవేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు చోద్యం చూస్తున్న అధికారులు మామూళ్ల మత్తులో సరూర్‌నగర్ సర్కిల్–12 అధికారులు ఉన్నారనే ఆరోపణలు సీజ్ చేయకపోవడంపై స్థానికుల్లో అనుమానాలు మన తొలివెలుగు | ఎల్బీనగర్: ఎల్బీనగర్ జోన్ సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో యదేచ్చగా అక్రమ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సరూర్‌నగర్ సర్కిల్–12 పరిధిలోని చెరుకు తోట కాలనీలో, సంస్కృతి స్కూల్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం 150 చదరపు గజాల స్థలంలోనే బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నట్లు...