టూరిస్ట్ లీడర్..!

పక్షం రోజులు పట్నంలో.. పది నెలలు విదేశాల్లో..!? మన తొలి వెలుగు | ప్రత్యేక కథనం నిజామాబాద్ రాజకీయాల్లో ఓటమి ఎదురైనా.. ఆ టూరిస్ట్ నేత తీరు మాత్రం మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్బీనగర్ ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించినప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం హడావుడి చేస్తూ.. తాను ఎమ్మెల్యే అయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పక్షం రోజులు పట్నంలో.. పది నెలలు విదేశాల్లో ఉంటూ ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు దూరంగా ఉంటున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి....