డ్రగ్స్ వద్దు బ్రో  

యువతను చైతన్య పరుస్తున్న పోలీసులు మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుని బాధ్యత  డ్రగ్స్ గంజాయివంటి మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించిన పహాడీషరీఫ్ పోలీసులు    మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :   మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుని బాధ్యత అని డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను రాష్ట్రం నుంచి తరిమి కొడదామని ఆర్జీఐఏ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా...