డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికై ధర్నా
బౌరంపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బౌరంపేట్ గ్రామం బొడ్రాయి సర్కిల్ లో మహా ధర్నా మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట గ్రామంలో నెలకొన్న తీవ్రమైన డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బౌరంపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బౌరంపేట్ గ్రామం బొడ్రాయి సర్కిల్ లో మహా ధర్నా జరిగింది. గత రెండు సంవత్సరాలుగా బౌరంపేట పరిధి డ్రైనేజీ సమస్య 1. ఎస్సీ బస్తీ...