తమ ఓటు పదిలంగా ఉండాలంటే తప్పని సరిగా బీఎల్ఓ, బీఎల్ఏ అధికారులకు ప్రజలు సహకరించాలి
నెలలోపు ఓటర్లు బీఎల్ఓ అధికారులకు సహకరించాలి లేకపోతే ఓట్లు తొలగించబడతాయి..తాము బాధ్యులం కాదు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడానికి బీఎల్ఓలకు ప్రజలు, బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక వివిధ పార్టీల రాజకీయ నాయకులు పూర్తిగా సహకరించాలని జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. మ్యాపింగ్, ఎస్ఐర్ మ్యాపింగ్ అంశంపై కార్యాలయంలో శనివారం ఆయన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....