తాజ్ పూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాలనే లక్ష్యంతో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రజలకు చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి గ్రామపంచాయతీ చెత్త సేకరణ వాహనానికి అందించాలని సూచించారు. తడి చెత్తలో మిగిలిన...