తాళం వేసిన ఇండ్లే టార్గెట్
భారీ దొంగతనం కేసు చేదించిన పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచిన పహాడీషరీఫ్ పోలీసులను అభినందించిన డీసీపీ కేవలం దొంగతనం జరిగిన రెండు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్ రూ. 26 లక్షల విలువైన బంగారం, వెండి రికవరీ మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ ఇండ్ల దొంగతనం కేసులో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీసులు అద్భుత ప్రతిభను కనబరిచారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ నెల...